AP Free Bus : ఆర్టీసీ బస్‌లో సీట్ కోసం ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి అంబేడ్కర్ సర్కిల్ సమీపంలో ఆర్టీసీ బస్సులో వృద్ధురాలైన తనకు సీటు ఇవ్వమన్నందుకు తనపై కొందరు మహిళలు దాడి చేశారని ఓ వృద్ధురాలు నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో వృద్ధురాలిపై దాడి చేసిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు

A shocking incident took place near Ambedkar Circle in Kadiri, Sri Sathya Sai district, Andhra Pradesh. An elderly woman alleged that she was attacked by a few women inside an RTC bus after she requested a seat.

Key Highlights:
✅ Fight over seat in RTC bus
✅ Elderly woman stages protest in front of the bus
✅ Accused women taken into police custody
✅ Incident sparks debate on respect and safety for senior citizens

Watch the full report for complete details and public reactions.

👉 Subscribe for more updates and viral news!

#APFreeBus #FreeBusFight #APSRTC #RTCbus #Kadiri #AndhraPradesh #ElderlyWoman #WomenFight #ViralNews #SriSathyaSaiDistrict #BUSSeatFight

Also Read

ఉచిత బస్సు ప్రయాణం లో కీలక మార్పు, ఇక నుంచి కొత్తగా - ఇవి తప్పనిసరి..!!. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/apsrtc-md-latest-announcement-over-streeshakti-scheme-extends-in-electric-buses-453631.html?ref=DMDesc

గుడ్ న్యూస్: ఉచిత బస్సు ప్రయాణీకుల తిప్పలకు చెక్ పెట్టిన చంద్రబాబు! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/free-bus-travel-chandrababu-gave-green-signal-to-buy-1500-buses-another-boon-for-women-452593.html?ref=DMDesc

ఎగ్జామ్ లేకుండానే జాబ్స్.. ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ !! :: https://telugu.oneindia.com/education-jobs/apsrtc-notification-for-281-apprentice-vacancies-452485.html?ref=DMDesc

~PR.358~HT.286~